YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆన్ లైన్ లోనే అనందయ్య మందు

ఆన్ లైన్ లోనే అనందయ్య మందు

నెల్లూరు
కృష్ణపట్నం ఆనందయ్య సంప్రదాయ మందు పంపీణీ పై కీలక భేటీ జరిగింది. నెల్లూరు కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మ్యేల్ల్యే కాకాణి, కలెక్టర్, ఎస్పీ,ఆనందయ్య లు పాల్గోన్నారు.  ఆనందయ్య సంప్రదాయ మందు ముడిపదార్థాలు, పంపీణీ విధానం, ఎక్కడ పంచాలి అన్న దాని పై చర్చ జరిగింది. కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉండటంతో ఆనందయ్య మందు అన్ లైన్ లో అప్లై చేసిన వారికే ఇస్తారు. నేరుగ ఆనందయ్య సంప్రదాయ మందు పంచడం పై చర్చ జరిగింది. కరోనా నెగిటివ్, పాజిటివ్ కేసులు కలిసి మందు కోసం ఎగబడే ప్రమాదం అధికారులు అంటున్ఆరు. కరోనా అంబులెన్స్ లు, ఆక్సిజన్ పేషంట్స్ వాహనల్లో వస్తే నెల్లూరు లో కరోనా భారీగా పెరిగే ప్రమాదం వుంది. కరోనా కేసులు తగ్గిన టైమ్ లో మళ్లి జనలు,గుంపులు వస్తే ఎలా అంటు చర్చ జరిగింది.

Related Posts