YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

టెట్ స‌ర్టిఫికెట్ గ‌డువు ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగింపు

టెట్ స‌ర్టిఫికెట్ గ‌డువు ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగింపు

న్యూఢిల్లీ జూన్ 3
టెట్ ( Teacher Eligibility Test ) స‌ర్టిఫికెట్ గ‌డువు ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మేర‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ ప్ర‌క‌ట‌న చేశారు. ఏడేళ్ల కాల‌ప‌రిమితి ముగిసిన వారికి మ‌ళ్లీ స‌ర్టిఫికెటు ఇవ్వాల‌ని అన్ని రాష్ర్టాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కేంద్ర విద్యాశాఖ సూచించింది. 2011 నుంచి టెట్ స‌ర్టిఫికెట్ పొందిన అభ్య‌ర్థుల‌కు జీవిత‌కాలం అర్హ‌త వ‌ర్తించ‌నుంది.

Related Posts