హైదరాబాద్ ,జూన్ 6,
వివిధ బ్యాంకుల్లో చార్జీలు పలు రకాలుగా ఉన్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్ఈఎఫ్టీ) ఆప్షన్ దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల్లో సమానంగా ఉన్నాయి. ఈ ఛార్జీలు రూ.2.50 నుంచి రూ.25 వరకు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం ఎలా ఉన్నాయంటే…
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చార్జీలు…రూ.10,000 వరకు రూ.2.50+GST రూ.1,00,000 వరకు రూ.5 +GST రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST రూ.2 లక్షలకు పైన రూ.25+GST ఉంటుంది.
యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకులో చార్జీలు…రూ.10,000 వరకు రూ.2.50+GST రూ.1,00,000 వరకు రూ.5 +GST రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST రూ.2 లక్షలకు పైన రూ.25+GST ఉన్నది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ కన్స్యూమర్ యూజర్ NEFT చార్జీలు ఇలా ఉన్నాయి. రూ.10,000 వరకు రూ.2.50+GST రూ.1,00,000 వరకు రూ.5 +GST రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST రూ.2 లక్షలకు పైన రూ.25+GST ఉంటుంది.
హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకులో చార్జీలు …రూ.10,000 వరకు రూ.2.50+GST రూ.1,00,000 వరకు రూ.5 +GST రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.15+GST రూ.2 లక్షలకు పైన రూ.25+GST ఉన్నది.