YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

గ్యాంగ్ వార్ కలకలం

గ్యాంగ్ వార్ కలకలం

హైదరాబాద్
హైదరాబాద్ పాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్న వివాదం తో మొదలై యువకులు  రెండు గ్రూపులు లాగా విడిపోయి స్ట్రీట్ ఫైట్ చేసుకున్న ఘటన కలకలం రేపింది.  ఒకరిపై మరొకరు పిడి గుద్దులు గుడుకుంటున్న ఘటన స్థానికంగా సీసీ కెమెరాల రికార్డ్ అయింది.. అజీబ్, ముజీబ్, కమ్రాన్ లతో పాటు మరికొంత మందికి  దాడిలో తీవ్ర గాయాలు పాలైయారు.  గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అద్నాన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.  బాధితులు డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

Related Posts