YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మైనర్ ను ప్రేమించి…ప్రాణాలు తీసుకున్నాడు

మైనర్ ను ప్రేమించి…ప్రాణాలు తీసుకున్నాడు

హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీసు పరిధిలో విషాదం నెలకొంది. తాను ప్రేమించిన మైనర్ బాలికతో మాట్లాడుతూ వుండగా ఆమె తల్లి అక్కడికి వచ్చింది. దాంతో తప్పించుకోవడానికిమూడవ అంతస్థుపైనుంచి దూకేసి ప్రాణాలు కోల్పోయాడో యువకుడు.  స్థానికంగా ఆటో డ్రైవింగ్ చేసుకునే రహీం తన మైనర్ ప్రేయసిని కలుసుకోవడానికి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమెతో వున్నప్పుడు ఆమె తల్లి వచ్చేసింది. దాంతో రహీం భవంతి పైనుంచి జంప్ చేసాడు. తీవ్రగాయాలతో పడివున్న రహీంను స్థానికులు, పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ రహీం చికిత్స్ పోందుతూ మృతి చెందాడు. 

Related Posts