YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సుకుమార్ కోసం పోటీపడతున్న నిర్మాతలు..!!

సుకుమార్ కోసం పోటీపడతున్న నిర్మాతలు..!!

"రంగస్థలం" సినిమా హిట్ తో సుకుమార్ తదుపరి చిత్రం ఎవరితో అని అందరూ ఆసక్తితో  ఎదురుచూస్తున్నారు. అయన ప్రస్తుతం మహేష్ తో సినిమా చేయనున్నారని సోషల్ మీడియా లో వార్త హాల్  చల్ చేస్తుంది. అయన సినిమా చేయడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్- మహేష్ సినిమా కి అపుడే సుకుమార్ కి 6 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్టు సమాచారం.
 

Related Posts