‘మయ్యం విజిల్ ’ యాప్‌ను ప్రారంభించిన కమల్‌హాసన్. పౌరులు తమ సమస్యని యాప్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని వెల్లడి.ఇది పాత్రికేయులు చేసే పనిని సామాన్యులు చేసే యాప్. పాత్రికేయులకు ఉండే బలం సామాన్యులకు ఉండదు. కానీ వాళ్ళ దగిర ఉండే ఒకేఒక ఆయుధం ఓటు అని కమలహాసన్ అన్నారు.