శంషాబాద్
విదేశంనుంచి వచ్చిన ప్రయాణికుడినుంచి అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా హెరాయిన్ పట్టుకున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హెరాయిన్ ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా దేశస్తుడడు జాన్ విలియమ్స్ నుండి దాదాపు 20, కోట్ట విలువ చేసే హెరయిన్ డిఆర్ఐ ఆధికారులు గుర్తించారు. డ్రగ్స్ ను స్వాదీనం చేసుకున్న. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుని విచారణ చేపట్టారు.