YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హాట్ హాట్ గా జివీఎంసీ సమావేశం

హాట్ హాట్ గా జివీఎంసీ సమావేశం

విశాఖపట్నం
మహా విశాఖ నగర పాలక సంస్థ రెండో పాలక వర్గ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. నగర మేయర్ హరి వెంకటకుమారి అధ్యక్షతన కోవిడ్ నిబంధనల అనుగుణంగా కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. 125 ప్రధాన అంశాలు, మరో 11 సప్లిమెం టరీ అంశాలతో కలిపి మొత్తం 136 చర్చనీయాంశాలతో కూడిన భారీ అజెండాను అధికారులు రూపొం దించారు. ఈ క్రమంలో నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించ కుండా టీడీపీ కార్పొరేటర్లు అడ్టుకొని సమావేశంలో గందరగోళం సృష్టించారు. టీడీపీ కార్పొరేటర్ల తీరుపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పన్ను పెంపుపై పలు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది.

Related Posts