YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

బెంగళూరు విజయం..రాణించిన బౌలర్లు..!!

బెంగళూరు విజయం..రాణించిన బౌలర్లు..!!

బెంగుళూరు : నిన్న జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు ముంబై ఫై 14 పరుగుల తేడా తో గెలిచారు.మొదట బ్యాటింగ్ కి దిగిన బెంగుళూరు 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసారు. తరువాతి వచ్చిన ముంబై  బెంగళూరు బౌలర్లు దాటికి లక్ష్యాన్ని ఛేదించలేక చేతులు ఏతేసరు. 

టీమ్ సౌథీ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Related Posts