YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో ఫ్లెక్సీల సందడి

విశాఖలో ఫ్లెక్సీల సందడి

విశాఖపట్నం
విశాఖలో ఫ్లెక్సీల సందడి మొదలయింది. నగరంలో ఎటు చూసినా విజయ సాయి రెడ్డి ఫ్లెక్సీలు వెలిసాయి. విజయసాయి జన్మదినం నేపధ్యంలో  ఫ్లెక్సీలను  వైసీపీ నేతలు పోటాపోటీగా ఏర్పాటు చేసారు. గత ఏడాది సాదాసీదాగా సాయి రెడ్డి బర్త్ డే వేడుకలు జరిగాయి. పరిపాలన రాజధాని గా విశాఖను ప్రకటించడంతో  విజయ సాయి రెడ్డి పరపతి పెరిగింది.  విజయసాయిరెడ్డి ని మెప్పించేలా వైకాపా నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు.

Related Posts