YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏ పార్టీ తరుపున ప్రచారం చేయడంలేదు : పవన్ కళ్యాణ్..!!

ఏ పార్టీ  తరుపున ప్రచారం చేయడంలేదు :  పవన్ కళ్యాణ్..!!

ఇట్స్ క్లియర్  పవన్ కళ్యాణ్ కర్ణాటక లో ప్రచారం చేయట్లేదు. మొన్నటి వరకు జేడీఎస్ పార్టీ తరపునా అయన ప్రచారం చేస్తునట్టు ఒక వార్త హల్చల్ చేసింది. కానీ అయన  కర్ణాటక  లో పర్యటించట్లేదని జనసేన స్పష్టం చేసింది. ఏదో ఒక్క  పార్టీకి తరుపున   ప్రచారం చేస్తే మిగతా వాటి నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందన్న కారణంతో  జనసేన అధినేత ప్రచారానికి దూరంగా ఉండబోతున్నారని  తెలుస్తుంది.

Related Posts