YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్లో కి నోకియా 8 సిరాకో, నోకియా 7 ప్లస్‌ మొబైల్‌ ఫోన్లు..!!

 మార్కెట్లో కి నోకియా 8 సిరాకో, నోకియా 7 ప్లస్‌ మొబైల్‌ ఫోన్లు..!!

 ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విపణిలోకి నోకియా 8 సిరాకో, నోకియా 7 ప్లస్‌ మొబైల్‌ ఫోన్లను హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసింది. బిగ్‌ సి  షోరూంలో  ఈ మొబైల్స్  లభిస్తాయి. హైదరాబాద్‌. ఈఎంఐ పద్ధతిలో కూడా ఈ ఫోన్‌లను కొనుగోలు చేయొచ్చన్నారు. నోకియా 8 సిరాకో ఫోన్‌ ధర రూ.49,999. నోకియా 7 ప్లస్‌ ధర రూ.25,999.  నోకియా ఫోన్లు, విడి భాగాలను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ‘నోకియా ఫోన్స్‌ షాప్‌’ను కూడా హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రారంభించింది. 2018లో దేశీయ మార్కెట్‌లో  బలోపేతం చేయడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది.
 

Related Posts