YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

వన్ ప్లస్ 6 ధర లీక్..!!

వన్ ప్లస్ 6 ధర లీక్..!!

మార్కెట్ లో వన్ ప్లస్ మొబైల్ గిరాకీ బాగుంది. ఇప్పటికీ  వన్ ప్లస్ మొబైల్స్ లో సిరీస్ లు చాలా  వచ్చాయి. ఆఖరి గా ఈ బ్రాండ్ నుంచి 5, 5టీ వచ్చి విజయవంతగా  సేల్స్ జరుగుతున్నాయి. ఈ కంపెనీ వన్ ప్లస్ 6  మొబైల్ ని  ఈ నెల 17 తేదీన విడుదల చేయనుంది. ఇప్పటికే అమెజాన్ లో రిజిస్ట్రేషన్‌ పేజీని కూడా తెరిచింది.
ఈ మొబైళ్లు ధర లీక్ అయ్యాయి. వన్‌ప్లస్‌ 64జీబీ వేరియంట్‌ ధర సుమారు రూ.36,999 ఉండనుంది. అలాగే 128జీబీ వేరియంట్‌ ధర రూ.39,999 ఉంటుంటుందని సమాచారం.
 

Related Posts