YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల..!!

 ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల..!!

  ఎంసెట్ ఫలితాలు విడుదల. ఫలితాలు విడుదల చేసిన  ఏపీ మంత్రి గంట శ్రీనివాసరావు. విద్యార్థుల సెల్‌ఫోన్‌ నంబర్లకు ర్యాంకులను పంపిస్తామన్నారు. ఎంసెట్‌ ఫలితాలను www.sche.ap.gov.in/eamcet , www.vidyavision.com, www.manabadi.com, www.manabadi.co.in, www.schools9.com వెబ్‌సైట్‌ ద్వారా కూడా  పొందవచు. లక్ష 38 వేల మంది ఉతీర్ణత. may 26 నుంచి కౌన్సెలింగ్  ప్రారంభం 

Related Posts