లండన్ లో జరిగే వింబుల్డన్ కి బారి ఆదరణ ఉంది అన్న సగంతి అందరికి తెలిసిందే. ఈ టౌర్నమెంట్లో ఆడే ఆటగాళ్లకు శుభవార్త. వింబుల్డన్ ప్రైజ్‌మనీని నిర్వాహకులు భారీగా పెంచారు. 2018 టోర్నీకి మొత్తం ప్రైజ్‌మనీ రూ. 309 కోట్ల గా ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. గత ఏడాది రూ. 287 కోట్లు ఉండేది .ఇపుడు 7 .6 శాతం పెంచారు.