ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఎదురుకుంటున్న పేస్ బుక్ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేస్ బుక్ నుంచి వాట్స్అప్ విడిపోతుందంట. ఈ విషయంని స్వయంగా వాట్స్అప్ సీఈఓ జాన్ కౌమ్ సోమవారం ప్రకటించారు.అంతేకాదు ఫేస్బుక్ డైరెక్టర్ బోర్డు నుంచి కూడా కౌమ్ తప్పుకొంటున్నట్లు అమెరికా మీడియా తెలిపింది.