YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఐఆర్సీటీసీ వెబ్ సైట్ మూతపడనుంది.

ఐఆర్సీటీసీ వెబ్ సైట్ మూతపడనుంది.

 రేపు రాత్రి నుంచి  ఐఆర్సీటీసీ వెబ్ సైట్ మూతపడనుంది. వెబ్ సైట్, యాప్ లను అప్ డేట్ చేసే నిమిత్తం శుక్రవారం ఉదయం 5 గంటల వరకూ అన్ని రకాల సర్వీసులనూ నిలిపివేయనున్నట్టు ఐఆర్సీటీసీ ప్రకటించింది. రేపు రాత్రి 10 :45 గంటల నుంచి ఐఆర్సీసీటీసీ వెబ్ సైట్ మూతపడనుంది.  

Related Posts