YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'మనం' డైరెక్టర్ తో బన్నీ..!!

 'మనం'  డైరెక్టర్ తో బన్నీ..!!

"నా పేరు సూర్య" సినిమా విడుదలకి సిద్ధమైంది. ఈ నెల 4 తేదీన ప్రేక్షకుల ముందు కి వస్తుంది. బన్నీ అభిమానులు అందరూ తన తరువాతి చిత్రం ఎవరితో అనేది ఆసక్తి గా చూస్తున్నారు. సుకుమార్, కొరటాల తో సినిమా చేస్తునంటూ దుష్ప్రచారం జరిగింది. కానీ  ప్రస్తుతం బన్నీ "మనం" డైరెక్టర్ విక్రమ్.కే.కుమార్ తో సినిమా  చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందట.

Related Posts