YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'అర్జున్ రెడ్డి' రీమేక్ లో శృతి హాసన్ ..!!

'అర్జున్ రెడ్డి' రీమేక్ లో శృతి హాసన్ ..!!

టాలీవుడ్ లెక్కలు మార్చిన సినిమా 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమాని పలు బాషలలో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కూడా  ఈ సినిమా ని రీమేక్ చేస్తున్నారు. ఇందులో  హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.ఈ సినిమా హీరోయిన్ పాత్ర కోసం శృతి హాసన్ ని దర్శక, నిర్మాతలు సంప్రదించినట్లు సమాచారం.ఈ సినిమా కి కూడా  సందీప్ రెడ్డి దర్శకత్వం వహించడం విశేషం.

Related Posts