కృష్ణ జిల్లా కి నందమూరి తారక రామారావు జిల్లాగా పేరు పెడతానని జగన్ చేసిన వ్యాఖ్యలకు వివాదం తెరలేచింది. సొంత పార్టీలోనే జగన్ కి చుకెదురుఅవుతుంది. నిన్న దుట్టా రామచంద్రరావు జగన్ ఇచ్చినా మాటని వెనక్కి తీసుకోకపోతే వైసీపీ కి రాజీనామా చేస్తానని అన్నారు. ఇపుడు ఒకో సమస్య వచ్చింది. విజయవాడ అనగానే గుర్తోచే వ్యక్తి వంగవీటి రంగా. రంగా సామజిక వర్గానికి సంబదించిన వ్యక్తులు కృష్ణ జిల్లా కి రంగా పేరు పెట్టాలని అంటున్నారు. ఆ జిల్లా కి ఎన్నో పనులు చేసారని అయన అభిమానులు అంటున్నారు. రంగా కుమారుడు వంగవీటి రాధా వైసీపీ పార్టీ లో ఉన్న సంగంతి తెలిసిందే.