YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నితిన్ కొత్త సినిమాలో మెహరీన్..!!

 నితిన్ కొత్త సినిమాలో మెహరీన్..!!

నితిన్ ఇప్పుడు వరుస అపజయాలతో ఉన్నాడు. లై, చల్ మోహన రంగా చిత్రాలు ప్లాప్ అవడంతో ఆచితూచి సినిమాలు తీస్తున్నాడు. ప్రస్తుతం రాశికన్నా జంటగా 'శ్రీనివాస కళ్యాణం' అనే సినిమా చేస్తున్నాడు. నితిన్ ఇపుడు మరో సినిమా కి సైన్ చేసాడంట. 'ఛలో' ఫేమ్  వెంకీ తో సినిమా చేస్తున్నాడట. ఈ సినిమా లో కదానాయికగా మెహరీన్ ని తీసుకున్నట్లు సమాచారం. నితిన్ సొంత బ్యానర్లోనే ఈ సినిమా తెరకెక్కుతుంది.

Related Posts