YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ఎంసెట్ లో టాప్ -10 వీరే ..!!

 ఏపీ ఎంసెట్ లో  టాప్ -10 వీరే ..!!

ఈ రోజు విడుదల చేసిన ఎంసెట్ ఫలితాలలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగంలో టాప్ - 10 వీరే  

ఎంసెట్ ఇంజినీరింగ్‌ ఫలితాల్లో టాప్‌-10 ర్యాంకర్లు..
బోగి సూరజ్ కృష్ణ (95.27 శాతం)
గట్టు మైత్రేయ (95.13)
లోకేశ్వర్ రెడ్డి (94.22)
వినాయక్ శ్రీవర్ధన్‌ (94.20)
షేక్ వాజిద్‌కు (93.78)
బసవరాజు జిష్ణు (93.51)
వంశీనాథ్‌ (92.86)
హేమంత్‌కుమార్‌ (92.71)
బొడ్డపాటి యజ్ఞేశ్వర్‌ (92.67)
ముక్కు విష్ణు మనోజ్ఞ (92.56)

అగ్రికల్చరల్‌లో టాప్‌-10 ర్యాంకర్లు..
జంగాల సుప్రియ (94.78)
గంజికుంట శ్రీవాత్సవ్‌ (93.26)
శ్రీహర్ష (92.47)  
గుండె ఆదర్శ్‌ (92.12)  
జానుభాయ్‌ రఫియా(91.95) 
ముక్తేవి జయసూర్య(91.95)
నల్లూరు వెంకట విజయకృష్ణ(91.31)
నీలి వెంకటసాయి అమృత(91.21)  
వీఎఎన్‌ తరుణ్‌ వర్మ(91.18)
వంటేరు వెంకటసాయి హర్షవర్ధన్‌రెడ్డి(91.16)

Related Posts