YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మద్దిలేరు, కుందు, శ్యామ కాల్వల ప్రవాహిత  ప్రాంతాలను పరిశీలించిన నంద్యాల సబ్ కలెక్టర్

మద్దిలేరు, కుందు, శ్యామ కాల్వల ప్రవాహిత  ప్రాంతాలను పరిశీలించిన నంద్యాల సబ్ కలెక్టర్

మద్దిలేరు, కుందు, శ్యామ కాల్వల ప్రవాహిత  ప్రాంతాలను పరిశీలించిన నంద్యాల సబ్ కలెక్టర్
నంద్యాల జూలై 9
మద్ది లేరు, కుందు,  శ్యామ కాల్వల ప్రవాహిత  ప్రాంతాలను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ శుక్రవారం  పరిశీలించారు.   ఈ కార్యక్రమంలో నంద్యాల తహసీల్దార్  రవికుమార్,  డి ఐ ఓ ఎస్  రవీంద్ర పాల్ పాల్గోన్నారు.  తరువాత నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్  పాయ్ మాట్లాడుతూ  గత సంవత్సరం వర్షాకాలంలో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళిక కొరకు మద్దిలేరు పక్కన ఉన్న  హరిజనవాడ కాలనీ,  కుందూ నది రాణి మహారాణి థియేటర్ల దగ్గర ఉన్న  బ్రిడ్జి, వై జంక్షన్ వద్ద ఉన్న శ్యామ కాల్వ పరిసర ప్రాంతాలను  పరిశీలించామని ఆమె అన్నారు.

Related Posts