YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

కావాలనే నష్టాలను చూపించిన రాంకీ సంస్థ

కావాలనే నష్టాలను చూపించిన రాంకీ సంస్థ

కావాలనే నష్టాలను చూపించిన రాంకీ సంస్థ
హైదరాబాద్
రాంకీ సంస్థ ఉద్దేశపూర్వకంగానే నష్టాలను చూపెట్టింది.  రూ.1200 కోట్లు కృతిమ నష్టాన్ని రాంకీ చూపించిందని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఇటీవల రాంకీ సంస్థలో జరిగిన సోదాలపై ఐటీ శాఖ ప్రెస్ నోట్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి చైర్మన్ గా రాంకీ  సంస్థ కొనసాగుతోంది.  రాంకీలో మేజర్ వాటాను సింగపూర్కు చెందిన వ్యక్తులకు అమ్మేశారు .  తప్పుడు లెక్కలు చూపెట్టి రూ.300 కోట్లు పన్ను ఎగ్గొట్టేందుకు యత్నం.  రూ.288 కోట్లకు సంబంధించిన పత్రాలను సంస్థ నాశనం చేసింది.  రాంకీ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లతో పాటు వేస్ట్ మేనేజ్మెంట్ వాటిలో ప్రాజెక్టు చేపట్టింది.  లెక్కలేని రూ.300 కోట్ల నగదు లావాదేవీలను గుర్తించామని  ఐటీ వివరించింది

Related Posts