YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 ప్రతి ఒక్క మహిళల రక్షణకు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి - నార్త్ ఏసీపీ షేక్ షాను

 ప్రతి ఒక్క మహిళల రక్షణకు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి - నార్త్ ఏసీపీ షేక్ షాను

 ప్రతి ఒక్క మహిళల రక్షణకు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి
- నార్త్ ఏసీపీ షేక్ షాను
విజయవాడ
ప్రతి మహిళ చేతిలో దిశ యాప్ ఉండాలని, నార్త్ జోన్ ఏసీపీ షేక్. షాను అన్నారు. ఈ సందర్భంగా,  విజయవాడ గాయత్రీ కన్వెన్షన్ హాల్లో మహిళా సంరక్షణ, దిశ, మహిళ, వృద్ధ మిత్రుల యాప్ ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు  చేశారు. వృద్ధులు, మహిళలు స్వీయ రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంరక్షణ కోసం దిశ యాప్ ను రూపొందించడం జరిగిందన్నారు. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, భౌతిక దాడులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా దశ యాప్ రూపొందిన్నారు. దిశ యాప్ ను మహిళలు వారి స్మార్ట్ ఫోన్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఆపద సమయంలో దశ యాప్ సైబర్ వేపాన్ లా కాపాడుతుందని వివరించారు. దిశా మహిళామిత్ర, వృద్ధ మిత్రుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ సిఐలు లక్ష్మీనారాయణ, బాలమురళీకృష్ణ , హనీష్ బాబు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts