YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎస్టీ జాబితాలోకి కొండకుమర్లు సర్వే నిర్వహించిన రెవిన్యూ సిబ్బంది

ఎస్టీ జాబితాలోకి కొండకుమర్లు సర్వే నిర్వహించిన రెవిన్యూ సిబ్బంది

ఎస్టీ జాబితాలోకి కొండకుమర్లు
సర్వే నిర్వహించిన రెవిన్యూ సిబ్బంది
విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లా అరకులోయ ఉదయం న్యూస్  ప్రతినిధి అరకులోయ మండలం మాడగడ పంచాయతీ మాడగడ గ్రామం లో కొండకుమర్ల ను ఎస్టీ జాబితా లో చేర్చేందుకు ఐటిడిఎ  ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు పంచాయతీ వీఆర్వో తో పాటు అరకులోయ మండలం వివిధ పంచాయతీ విఆర్వో లతో సర్వే నిర్వహించారు వారి యొక్క వృత్తి వ్యవహారాలు కట్టుబాట్లు తో పాటు సామాజిక ఆర్ధిక అంశాల వివరాలు పై సర్వే చేయడం జరిగింది అనేక ఎన్నో ఏళ్ళు గా పాటు విద్య అనేక సదుపాయాలు దూరంగా ఉండి ఎన్నో ఇబ్బంది పడుతున్న కొండకుమర్ల ఎస్టీ జాబితా లో ఎన్నో ఏళ్ళు పాటు గిరిజన సంఘం ప్రజాసంఘాలు రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లిన  ప్రభుత్వల నిర్లక్ష్యం వల్లన  తరతరాలుగా నష్టపోతున్నారు  కొండకుమర్ల కావటం వలన పాఠాశాలల్లో వసతి సౌకర్యాలు కల్పించడం లేదు అందువలన చదువుకు దూరమై. విధి బాలలుగా మారుతున్నారు  గ్రామంలో  ప్రాధమిక పాఠశాల లో 5వ తరగతి పూర్తి చేసుకుని  ఉన్నత విద్యా చదువుకోవడానికి కులదృవీకరణ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం ప్రవేటు చదువులు చదువుకోవడం ఆర్థిక స్తోమత లేకపోవడం వలన చదువుకు దూరం అవుతున్నారు ఇప్పటికైన స్పందించి కొండకుమర్ల లను ఎస్టీ జాబితా లో చేర్చి విద్య వైద్యం సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని చెప్పి గిరిజన సంఘం మండల కార్యదర్శి పాంగి రామన్న సిపిఎం మండలకార్యదర్శి కె.రామారావు ఈ సందర్భంగా డిమాండ్ చేసారు

Related Posts