YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డి రాజీనామా
హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా విషయాన్ని అధికారికంగా కౌశిక్ రెడ్డి ప్రకటించారు.  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని అభియోగంపై పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

Related Posts