కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ని తెలంగాణ సీనియర్ నేత ఎస్. జైపాల్ రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ని అయనరాహుల్ కు వివరించారు. దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాలు రాహుల్ తో చర్చించారు. మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే దిశగా పరిణామాలున్నాయని రాహుల్ కు అయన చెప్పినట్లు సమాచారం