YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం..!!

Highlights

  • మ్యాన్ అఫ్ ది మ్యాచ్ రిషబ్ పంత్ 
  • బట్లర్ శ్రమ వృధా
  • రాణించిన బౌల్ట్ 
 ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం..!!

నిన్న జరిగిన మ్యాచ్ల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్  రాజస్థాన్ రాయల్స్ ఫై 4 పరుగులతో గెలిచింది. మొదట బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ 17 .1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. వర్షం కారణంగా రాజస్థాన్ కి D/L పద్ధతిలో 12 ఓవర్లకి 151 పరుగులు లక్ష్యాన్ని ఇచ్చారు. మొదట ధాటిగా బ్యాటింగ్ చేసిన చివర్లో చేతులు ఏతేసరు.
 

Related Posts