YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

భారత మహిళల హాకీ జట్టుకి కొత్త సారధి..!!

భారత మహిళల హాకీ జట్టుకి కొత్త సారధి..!!

 కొరియాలో ఈనెల 13న   ఆసియా హాకీ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం అవుతుంది. ఈ టోర్నీ లో  భారత మహిళల జట్టుకి  సునీత లక్రా కెప్టెన్ గ వ్యవహరించనుంది.  రాణి రాంపాల్‌కు విశ్రాంతి ఇవ్వడంతో ఆమె స్థానంలో సునీత బాధ్యతలు చేపట్టనుంది.   కోచ్‌ గా షోర్డ్‌ మారిన్‌ కి  తొలి టోర్నీ ఇదే.

Related Posts