టాలీవుడ్ 'అరుంధతి' అనుష్క కేదార్ నాథ్ లో స్వామి వారిని దర్శనానికి వెళ్ళింది. ట్రెక్కింగ్ చేస్తూ స్వామి దర్శనానికి వెళ్ళింది, తిరిగి వచేటపుడు గుర్రం సాయం తీసుకుంది. అనుష్క గుడిలో ప్రత్యేక పూజలు చేసింది. అభిమానులు అందరూ తన తో సెల్ఫీ లు దిగారు..