ఎయిర్ సెల్ సంస్థ బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలకు రూ.20 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నటు సమాచారం.
ఇది కాకుండా ఎయిర్టెల్ ఆధ్వర్యంలోని కొన్ని కంపెనీలకు రూ.1,400 కోట్లు, కొన్ని సాఫ్ట్వేర్ సేవల కంపెనీలకు రూ.300 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది.