YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

నర్సుల అందోళన

నర్సుల అందోళన

వరంగల్
ఔట్ సౌర్సింగ్ స్టాఫ్ నర్స్ లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో నర్సింగ్ సిబ్బంది చేపట్టిన రిలే నిరాహార దీక్ష 10వ రోజుకు చేరింది. కొవిడ్ విపత్కర ఈ పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగులకు సేవలు అందించిన స్టాఫ్ నర్సులను ప్రభుత్వం తొలగించడం బాధాకరమని అన్నారు ఫ్రంట్లైన్ వారియర్స్ అంటూ కితాబు ఇచ్చిన ప్రభుత్వం విధుల నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు తమకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వేడుకున్నారు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులను సంఘటితం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు

Related Posts