నంద్యాల
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసీన జాబ్ క్యాలేండర్ కాకుండా రాష్ట్రంలో ఖాళీ పొస్టులను భర్తీ చేస్తూ క్రోత్త జాబ్ క్యాలేండర్ విడుదల చేయాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని స్తానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది.ఈ నిరసన దీక్షలో డివైఏఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.హుస్సేన్ భాష,పట్టణ కార్యదర్శి శివ,పిడిఎస్యూ జిల్లా కార్యదర్శి మహమ్మద్ రఫి,ఎస్ఎఫ్ఐ పట్టణ అద్యక్షులు రమణ,ఏఐఎస్ఏఫ్ఐ డివిజన్ కార్యదర్శి సురేష్,పివైల్ నాయకులు నవిణ్,నాయకులు సాయి,వాసు,అజిస్ తదితరులు దీక్షల్లో కూర్చున్నారు.ఈ దీక్షలను డివైఏఫ్ఐ మాజీ రాష్ట్ర అద్యక్షులు టి.రమేష్ కుమార్,సిపిఐ జిల్లా నాయకులు బాబా పకృద్దిన్, సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు శంకర్ ప్రారంభించారు.