నయనతార తన ప్రియుడు విగ్నేష్ తో కాలిఫోర్నియాలో ఉంది. ఒక్క మ్యూజిక్ ఫంక్షన్ లో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటున్నట్లు కోలీవుడ్ లో ఒక్క పుకారు హల్ చల్ చేస్తుంది.