YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విజయ్ తో మురుగదాస్ చిత్రం..!!

విజయ్ తో మురుగదాస్ చిత్రం..!!

మహేష్ బాబు తో "స్పైడర్" తీసి బారి ప్లాప్ ని చవిచూసిన తమిళ దర్శకుడు మురుగదాస్ ఆచి తూచి సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు తాను తమిళ హీరో విజయ్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికీ 40 శాతం షూటింగ్ పూర్తి చేసారు. గతం లో వీళ్లిద్దరి  కాంబినేషన్ లో తుపాకీ సినిమా వచ్చి తెలుగు,తమిళ భాషలో విజయాన్ని సాదించింది. ఈ సినిమా లో కీర్తి సురేష్ విజయ్ కి జంటగా నటిస్తుంది. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అధిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళికి ప్రేక్షకుల ముందు కి తీసుకురావాలని దర్శక,నిర్మాతలు చుస్తునారు.

Related Posts