YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

చైనా లో "బాహుబలి 2 " రిలీజ్..!!

చైనా లో "బాహుబలి 2 " రిలీజ్..!!

 తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా 'బాహుబలి'. రిలీజయినా ప్రతి ప్రాతం లో విజయం సాధించింది. ఇక చైనాలో రేపు ఈ సినిమా 7000 పైగా స్క్రీన్లలో విడుదల కానుంది. బాహుబలి-2 సినిమా ని అక్కడ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జపాన్ లో ఈ సినిమా విడుదల అయి 100 రోజులు పూర్తిచేసుకుని, ఇంకా అదె  జోరు కొనసాగుతుంది.

Related Posts