YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ లో బారి వర్షాలు..!!

విశాఖ లో బారి వర్షాలు..!!

ఉత్తరాంధ్రలో బారి వర్షాలు కురుస్తున్నాయి. విసాఖా,విజయనగరం లో భారీగా వర్షాలు కురిసి రక పోకలు నిలిచిపోతున్నాయి.ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. భీమిలి, తగరపువలస, పద్మనాభం, ఆనందపురంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులకు మొక్క జొన్న, అరటి తోటలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా రైతులకి భారీగా నష్టం జరిగింది.

Related Posts