YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రూ. 3 కోట్ల విలువ చేసే వెయ్యి కిలోల గంజాయి సీజ్

రూ. 3 కోట్ల విలువ చేసే వెయ్యి కిలోల గంజాయి  సీజ్

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జూలై 20
భ‌ద్రాచ‌లం చెక్‌పోస్టు దగ్గర మంగ‌ళ‌వారం ఉద‌యం పోలీసులు  నిర్వ‌హించిన త‌నిఖీల్లో లారీలో అక్రమంగా త‌ర‌లిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 3 కోట్ల విలువ చేసే వెయ్యి కిలోల గంజాయిని సీజ్ చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయిని త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ నుంచి హైద‌రాబాద్‌కు గంజాయిని త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Related Posts