YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

గుంటూరు దాచేపల్లిలో దారుణం..!!

గుంటూరు దాచేపల్లిలో దారుణం..!!

గుంటూరు దాచేపల్లిలో దారుణం జరిగింది. 9 ఏళ్ళ బాలిక ఫై 50 ఏళ్ళ వ్యక్తి హత్యాచారం. పరారీలో నిందితుడు.బాలిక తరపున బంధువులు ఆందళోన.బాలిక ని దగ్గర ఉన్నహస్పిటల్ లో చెరిపించారు.
ఈ విషయంఫై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన ఫై భగ్గుమంటున్న ప్రజా సంఘాలు.నిందితుడు సుబ్బయ్యని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల డిమాండ్. దాచేపల్లిలో నిందితుడు ఇల్లు ధ్వంసం చేసిన బాలిక బంధువులు.

Related Posts