YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

నైట్ కర్ప్యూ, కరోనా నేపథ్యంలో ఈ ఏడాది గిరి ప్రదక్షిణ రద్దు

నైట్ కర్ప్యూ, కరోనా నేపథ్యంలో ఈ ఏడాది గిరి ప్రదక్షిణ రద్దు

నైట్ కర్ప్యూ, కరోనా నేపథ్యంలో ఈ ఏడాది గిరి ప్రదక్షిణ రద్దు
సింహాచలం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ప్యూ పొడిగింపు, కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ... శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి గిరి ప్రదక్షిణ రద్దుచేయడమైనది.  సింహగిరిపైన కూడా ప్రదక్షిణలకు అనుమతిలేదని... దేవస్థానం ఈఓ సూర్యకళ తెలిపారు.   ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయన్నారు. ఈ నెల 23, 24వ తేదీల్లో స్వామివారి దర్శనాలు మాత్రం... కరోనా నిబంధనలు పాటిస్తూ ఉంటాయని చెప్పారు.  23వ తేదీన శ్రీస్వామివారి మాస జయంతి... 24వ తేదీనే తుదివిడత చందన సమర్పణ ఉంటాయి.  భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

Related Posts