YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చరణ్ - బోయపాటి మూవీ లో శ్రీకాంత్..!!

 చరణ్ - బోయపాటి మూవీ లో శ్రీకాంత్..!!

చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఒక్క చిత్రం  తెరకెక్కుతున్న సంగతి  తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్   మొదలుపెట్టారు.  ఈ సినిమా లో ముఖ్య పాత్ర  కోసం చరణ్ కోరిక మేరకు  శ్రీకాంత్ ని సంప్రదించినట్లు సమాచారం. బోయపాటి దర్శకత్వం లో వచ్చిన సరైనోడు సినిమాలో కూడా  శ్రీకాంత్ ముఖ్య పాత్ర  పోషించారు.
ఈ సినిమా లో  'భారత్ అనే నేను' ఫేమ్ కీరా అద్వానీ   హీరోయిన్ గా నటిస్తుంది. 

Related Posts