YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజ్ భవన్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం

 రాజ్ భవన్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం

హైదరాబాద్
రాజ్ భవన్ ను యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. హైదరాబాద్ యూత్ అధ్యక్షులు మోతె రోహిత్ నేతృత్వంలో రాజ్ భవన్ వద్ద జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్ట్ ఉన్నప్పటికి రాజ్ భవన్ లోకి దూసుకెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీస్ లు అందోళనకారుల వెంటపడి అరెస్టులు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు

Related Posts