YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ     

శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ     

శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ     
తిరుపతి, , జూలై 212    
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన గురువారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది.  కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.
           ఇందులో భాగంగా ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు హోమం, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌పూజ‌, హోమం నిర్వ‌హిస్తారు.
          ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్  భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు  రెడ్డిశేఖ‌ర్,  శ్రీ‌నివాస నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

Related Posts