సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో బాల్ టాంపరింగ్ కారణంగా ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ తన పదవికి రాజీనామా చేసాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ గా నలభై ఏడేళ్ల జస్టిన్ లాంగర్ ను ఎంపిక చేశారు. ఈ నెల 22 నుంచి కోచ్ పదవి స్వీకరిస్తారు. నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతాడు,
ఇంగ్లాండ్ పర్యటనతో లాంగర్ ప్రస్థానం మొదలవుతుంది.