YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 సజ్జల ను కలిసిన స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్

 సజ్జల ను కలిసిన స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్

 సజ్జల ను కలిసిన స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్
 నెల్లూరు
 సజ్జల రామకృష్ణారెడ్డి ని  స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ చైర్ పర్సన్ పొణకా దెవసేనమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన  స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ చైర్ పర్సన్  పొణకా దేవసేనమ్మ, దంపతులు పొణకా శివకుమార్ రెడ్డి,పొణకా దివ్య తేజ,సజ్జలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు రు మాట్లాడుతూ వైకాపా పార్టీ బలోపేతానికి, రాష్ట్రం స్వచ్ఛత ర్యాంకులో ముందు ఉండేలా కృషిచేస్తామని తెలియ చేశారు. ప్రతి ఒక్కరూ పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. తనపై నమ్మకంతో అప్పగించిన పదవి బాధితులను నెరవేరుస్తూ పార్టీ బలోపేతానికి తనవంతు సహకారం అందిస్తామన్నారు.

Related Posts