బాలీవుడ్ బ్యూటీ , విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ మే1న పుట్టిన రోజు జరుపుకొన్నారు. అయితే ఈ సందర్భంగా మూగ జీవాల కోసం ప్రత్యేకంగా ఓ జంతు పరిరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.
ఇది ఎన్నాళ్ల నుంచో నా మదిలో ఉన్న ఆలోచన. మొత్తానికి త్వరలోనే అది నిజం కానుంది. అయితే ఈ ఇల్లు ఏవిధంగా నిర్మించాలో అనే విషయమై మీ సమయం, సలహాలు, మద్దతు కావాలంటూ’ అనుష్క ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.