YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి పాత్ర చాలా కీలకమైనది టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి పాత్ర చాలా కీలకమైనది టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి పాత్ర చాలా కీలకమైనది
          టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జూలై 28
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వర్కింగ్ ప్రసిడెంట్లు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి వినోద్, సురేష్ షెట్కార్, తదితరులు..కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సర్వే చేయించి పాలమూరు సస్యశ్యామలం కావడానికి పునాదులు వేసింది జైపాల్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ లో మెట్రోరైలు రావడానికి కారణం జైపాల్ రెద్దు కృషినే..నన్నారు.కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.రాజకీయాలలో మచ్చలేని మనిషి జైపాల్ రెడ్డి.. రాజకీయాల్లో ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించినా అవినీతి మరక అంటని గొప్ప నాయకులు జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి పాత్ర చాలా కీలకమైంది..సోనియూ గాంధీ మాటనే ఫైనల్ అని చెప్పి ఆమెను ఒప్పించి తెలంగాణ సాధన అయ్యేలా చేసిన గొప్ప నాయకులు జైపాల్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలు తెలంగాణ లో ఆచరించి అభివృద్ధి చేయాలి.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుజైపాల్ రెడ్డి తెలంగాణ లో పివి నర్సింహారావు గారి తర్వాత మాట్లాడుకోవాల్సిన మహనీయులు.. గొప్ప వైతాళికులు..తెలంగాణ కాంగ్రెస్ సైనికులుగా సోనియా గాంధీ నమ్మకాలను నిలబెట్టి పార్టీ ని అధికారంలోకి తెచ్చి సోనియమ్మ  రాజ్యం ఏర్పాటు చేస్తాం మన్నారు.

Related Posts