YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శిగా కొట్టే ఎంపిక

జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శిగా కొట్టే ఎంపిక

జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శిగా కొట్టే ఎంపిక
నెల్లూరు
నెల్లూరు జిల్లా జనసేన నాయకులు, చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ విభాగం కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనసేన అధినేత పవకళ్యాన్  తన పై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ, పార్టీ పటిష్టత, పార్టీ బలోపేతం  కోసం తన వంతు కృషి చేస్తానని  తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ,పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ , పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినెటర్ కల్యాణం  శివ శ్రీనివాస్(కేకే), జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డిగారితో పాటు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేశారు.

Related Posts